Devil

Drama, Thriller, History

Releasing Nov. 24, 2023

Telugu, Data Not Available

Releasing Nov. 24, 2023

Post on 2023-12-19

‘డెవిల్’ మూవీ నుంచి ‘దూరమే తీరమై’ సాంగ్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ చిత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డిసెంబర్ 29న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమాలోని ‘దూరమే తీరమై’ సాంగ్ రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

More


#DevilMovie at cinemas near you

Join the #Devil mission Will he crack the code? Experience the mysterious yet striking historic... Read more

Indulge in a #DEVILicious crazy fun-filled lunch with the team #DEVIL

The full interview will be served tomorrow at 12:00PM. #Devil - The British Secret Agent Grand re... Read more

#Doorame Theeramai lyrics

Unveiling the emotions woven into #DoorameTheeramai Let the emotions flow through every word ... Read more

‘డెవిల్’ మూవీ నుంచి ‘దూరమే తీరమై’ సాంగ్ రిలీజ్


Post on: 2023-12-19 09:59:21

Comments


Profile Pic

×