Animal

Action, Crime, Drama

Releasing Dec. 1, 2023

Hindi, Telugu, Tamil, Kannada, Malayalam

Releasing Dec. 1, 2023

Post on 2023-12-20

The much awaited song out now

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో హీరోయిన్‌గా రష్మికా మందన నటించారు. అయితే, ఆమె కన్నా యూత్‌ను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మరో నటి త్రిప్తి దిమ్రీ.

రణ్‌బీర్ కపూర్‌ను ట్రాప్ చేయడానికి వచ్చి అతడితో ప్రేమలు పడుతుంది త్రిప్తి. ఇక త్రిప్తిని ట్రాప్ చేయడానికి రణ్‌బీర్ కపూర్ ఆమెతో రొమాన్స్ చేస్తాడు. ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. ఇక వీళ్లిద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ ‘ఎవరెవరో’ బాగా పాపులర్ అయ్యింది.

ఆ పాపులర్ సాంగ్ ఫుల్ వీడియోను టీమ్ విడుదల చేసింది. ఈ పాటను విశాల్ మిశ్రా కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ రిలిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు.

More


A cinematic symphony awaits as ace director @ssrajamouli and Superstar @urstrulymahesh

Join the adventure and feel the thrills at the #Animal Grand Pre-Release Event, TODAY from 5:00 PM ... Read more

Animal worldwide box office collection day 14: Ranbir Kapoor and Bobby Deol's film grosses over ₹784 crore

According to the film's team, the action drama has grossed over ₹784 crore worldwide in 14 days of i... Read more

Rewriting Box-office Records

Rewriting Box-office Records 11-day Worldwide Gross Book your Tickets https://linktr.ee/anima... Read more

The much awaited song out now


Post on: 2023-12-20 09:43:46

Comments


Profile Pic

×