Kalki 2898 AD

Action

Releasing Jan. 12, 2024

Telugu, Hindi, Kannada, Malay, Malayalam, Tamil

Releasing Jan. 12, 2024

Post on 2023-12-30

'కల్కి' కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం.

ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ వుంటుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్'23లో కల్కి 2898 AD' ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

More


Uncover the future of tech with #Kalki2898AD

Join the conversation with our director #nagashwin at TECH FEST 2023, IIT Bombay 29th December - ... Read more

On Deepika Padukone's Birthday, A Special Wish From Kalki 2898 AD

Wishing @deepikapadukone a very Happy Birthday! The wait may be longer, but light will shine thro... Read more

The countdown to the future has begun!

#Kalki2898AD in theatres worldwide on 9th May 2024. @amitabhbachchan @ikamalhaasan @deepikapadu... Read more

'కల్కి' కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం.


Post on: 2023-12-30 09:37:28

Comments


Profile Pic

×