Jan 13, 2024
కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ పండక్కి ఓటీటీలో
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది. డెవిల్ సినిమా జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవ్వనుంది.... Read more
Comments