Bhoothaddam Bhaskar Narayana

Crime, Thriller

Releasing Jan. 22, 2024

Telugu, NA

Releasing Jan. 22, 2024

Post on 2024-02-18

ఇండియన్ సినిమాలో తొలి ?? జెనరేటడ్ లిరికల్ వీడియో గా భూతద్ధం భాస్కర్ నారాయణ 'శివ ట్రాప్ ట్రాన్స్' సాంగ్

భూతద్ధం భాస్కర్ నారాయణ ?? జెనరేటడ్ 'శివ ట్రాప్ ట్రాన్స్' లిరికల్ వీడియో గూస్ బంప్స్ తెప్పించింది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుహాస్ & మూవీ టీం

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.

More


#BhoothaddamBhaskarNarayana Theatrical Trailer to be out on FEB 10th

The makers of Bhoothaddam Bhaskar Narayana, an investigative entertainer, have announced on Wednesda... Read more

#BBN ~ A Feb 2024 Release

Team #BhoothaddamBhaskarNarayana wishes you and your family a very happy & prosperous sankranthi ... Read more

Bhoothaddam Bhaskar Narayana Trailer Review

Bhoothaddam Bhaskar Narayana, an investigative thriller starring, Shiva Kandukuri and Rashi Singh in... Read more

ఇండియన్ సినిమాలో తొలి ?? జెనరేటడ్ లిరికల్ వీడియో గా భూతద్ధం భాస్కర్ నారాయణ 'శివ ట్రాప్ ట్రాన్స్' సాంగ్


Post on: 2024-02-18 12:59:38

Comments


Profile Pic

×